- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కెనాల్ లోకి దూసుకెళ్లిన డీసీఎం..!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో అదుపు తప్పి ఓ వాహనం కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నడికుడి నుంచి నల్గొండకు మిర్చి లోడ్‌తో డీసీఎం బయలుదేరింది. వేములపల్లి వద్ద అదుపు తప్పి సాగర్ కెనాల్ లోకి దూసుకుపోయింది. డీసీఎంను గమనించిన స్థానికులు డ్రైవర్ ను కాపాడారు. కాగా, నీటి ఉధృతికి మిర్చి బస్తాలు కొట్టుకుపోయాయి.
Next Story