- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయం పెరగాలంటే అవి తగ్గించండి.. ప్రభుత్వానికి దాసోజు సూచన
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ ఉపసంఘం నిధుల సమీకరణపై చర్చించించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాసగౌడ్‌లతో పాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్ రెడ్డి తదితరులు హాజరై వివిధ అంశాలను చర్చించారు. కరోనా సెకండ్ వేవ్‌లో లాక్‌డౌన్ అమలు చేయాల్సి వచ్చినందున తగ్గిపోయిన ఆదాయం, కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, రాష్ట్ర అవసరాలకు ఏయే మార్గాల ద్వారా ఎంత సమకూర్చుకోవాల్సి వచ్చింది, ఇంకా ఏ మేరకు అవసరాలు ఉన్నాయి, వాటిని ఇకపైన ఏ రూపంలో సమీకరించుకోవాల్సి ఉంటుంది తదితర అనేక అంశాలను పరిశీలించారు.
ఇక ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆదాయం పెంచడం కోసం భూ అమ్మకాలు చేయడం ఏంటి ప్రశ్నిస్తున్నాయి. తాజాగా నిధుల సమీకరణపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. భూములు అమ్మి ఆదాయం పెంచుడు కాదు, ఉత్పాదకను పెంచండి.. దుబారా ఖర్చులు తగ్గించండి.. అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు.