- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కరోనా’పై డ్యాష్ బోర్డు
by Shamantha N |

X
న్యూఢిల్లీ: దేశంలో కరోనాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుుకు వీలుగా కేంద్ర ఆరోగ్యశాఖ డ్యాష్ బోర్డు సిద్ధం చేసింది. దేశంలోని కరోనా బాధితులు, అనుమానితులు, క్వారంటైన్‌లో ఉన్నవారు, వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స తదితర వివరాలను ఇందులో పొందుపర్చనుంది. చైనా కూడా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలను పొందుపరుస్తుండగా, వైద్యశాఖకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Tags: corona dashboard, india, health department, corona details
Next Story