- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో దగ్గుబాటి అభిరామ్ కారు

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు.. రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. మణికొండ మీదుగా ప్రయాణిస్తున్న అభిరామ్ కారుకు ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగనట్టు తెలుస్తోంది.
Next Story