- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కియారా సెక్సీ షాట్స్ అమేజింగ్
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్‌కు ఎదిగింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబూ రత్నానీ క్యాలెండర్‌పై వరుసగా రెండేళ్లు దర్శనమిస్తూ.. సూపర్‌హాట్‌గా కనిపించింది. ఈ క్రమంలోనే గతేడాది ఆకును అడ్డుగా పెట్టుకుని బోల్డ్‌గా కనిపించిగా.. ఈ ఏడాది ఇసుకతెన్నెలపై పడుకుని రొమాంటిక్ పోజ్ ఇచ్చింది. ఈ రెండు ఫొటోషూట్స్‌తో కియారాకు స్పెషల్ అటెన్షన్ వచ్చేలా చేస్తూ.. తనతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు దబూ రత్నానీ.
తను అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు కియారా తల్లి తనను ఇంట్రడ్యూజ్ చేసి, తన ఫస్ట్ పోర్ట్‌ఫోలియో చేసిందని చెప్పాడు. నార్మల్‌గా ఏ అమ్మాయైనా పేరెంట్స్‌తో ఫొటోషూట్‌కు వస్తుంది. కానీ కియారా ఒంటరిగా వచ్చినప్పుడే తన కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమైందని, తను లెన్స్‌గుండా చూస్తున్నప్పుడు ‘అమేజింగ్ గర్ల్ ’ అనిపించిందని తెలిపాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ న్యూ ఫేస్ కోసం తనను అడిగినప్పుడు ఆమెను సజెస్ట్ చేశానని, వారిలో కొంతమంది తనకు చాన్స్ ఇచ్చారని కూడా వివరించాడు. తన ఫస్ట్ ఫిల్మ్ ‘పగ్లీ’ పబ్లిసిటీ కోసం పలు మ్యాగజైన్ కవర్స్‌పై వచ్చిన ఫొటోస్ కూడా తనే షూట్ చేశానన్న రత్నానీ.. సెక్సీ షాట్స్ చేసే సమయంలో కియారా ఎప్పుడూ భయపడలేదని చెప్పాడు. తన నుంచి ఎలాంటి బ్యాడ్ ఫొటోస్ బయటకు వెళ్లవనే నమ్మకంతో ఉందని వివరించాడు. తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టే అమేజింగ్ అవుట్‌పుట్ ఉంటుందని తెలిపాడు.