- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరణ
X
దిశ, క్రైమ్ బ్యూరో : ఆర్థిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను ట్విట్టర్ ద్వారా స్వీకరిస్తామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎకనామిక్ అఫెన్‌సెస్ విభాగం ఇప్పటికే సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్‌ను కలిగి ఉంది. అయితే, ఇటీవల ఆర్థిక నేరాల ద్వారా అమాయక ప్రజలు అత్యధికంగా మోసపోతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీ సజ్జనార్ ఆదేశాలతో @EOWCyberabad ట్విట్టర్ ఖాతాకు ఫిర్యాదును పోస్టు చేయోచ్చన్నారు. అంతే కాకుండా, సంబంధిత విభాగం అధికారులతో డైరెక్ట్‌గా మాట్లాడి ఫిర్యాదు చేసేందుకు 94936 25553 నెంబరులో సంప్రదించాలన్నారు.
Advertisement
Next Story