- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలింగ్ ఎంచుకున్న ‘చెన్నై లయన్స్’
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా 49వ ఐపీఎల్ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో సీఎస్కే జట్టు వరుస ఓటములతో చివరిస్థానంలో కొనసాగుతుండగా.. KKR జట్టు ఐదో స్థానంలో నిలిచింది.
Advertisement
Next Story