- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బోర్డు సభ్యులు మొత్తం రాజీనామా
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) పూర్తి సంక్షోభంలో కూరుకొని పోయింది. సీఎస్ఏలోని బోర్డు డైరెక్టర్లు, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లు మొత్తం సోమవారం రాజీనామా చేశారు. వారి రాజీనామాలు తక్షణం ఆమోందించినట్లు సీఎస్ఏ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం బోర్డు కార్యాకలాపాలు సాఫీగా సాగించేందుకు దక్షిణాఫ్రికా క్రీడా శాఖ తాత్కాలిక కమిటీని నియమించాల్సి ఉంది. అప్పటి వరకు బోర్డులోని ముగ్గురు డైరెక్టర్లను మాత్రం కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం నాడే బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు బెరెస్‌ఫొర్డ్ రాజీనామా చేయగా 24 గంటల లోపే బోర్డులోని మిగతా డైరెక్టర్లు అందర రాజీనామా చేశారు.
Advertisement
Next Story