సీఎస్ నేడు సమీక్ష చేయనున్నారు.. ఏ అంశంపై అంటే..?

by Shyam |
సీఎస్ నేడు సమీక్ష చేయనున్నారు.. ఏ అంశంపై అంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: మిడతల దండు అంశంపై నేడు సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొననున్నారు. అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కూడా పాల్గొననున్నారని తెలిసింది. మిడతల దండు రాష్ట్రానికి రాకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed