- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెట్రోల్ బంకుల యాజమాన్యంపై క్రిమినల్ కేసు..
by Sridhar Babu |
X
దిశ, వెబ్‌డెస్క్ :
కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు.
ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Advertisement
Next Story