- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Crime news : కరెంట్ షాక్ తో మహిళ మృతి..
X
దిశ, తుంగతుర్తి : కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండలం సంగేమ్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఏశమల్ల జయమ్మ (54) అనే మహిళ తన ఇంట్లో ఉన్న పనిచేయని విద్యుత్ మోటార్ ను సరి చేసే క్రమంలో కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె బండ్ల మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు.
Advertisement
- Tags
- Crime News
Next Story