- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భర్త వేధింపులు భరించలేక గొడ్డలితో నరికి చంపిన భార్య

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పెద్దముస్తూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భార్య గొడ్డలితో కిరాతకంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన భర్త ఓబులేసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story