- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమానుషం.. వృద్ధురాలిపై ముగ్గురు అత్యాచారం
X
దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బండమాదారం గ్రామంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు అత్యాచారం చేశారు. కరెంట్ లైన్ వద్ద సహాయకుడిగా పనిచేసే వెంకట్ రావు (36),మరో ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన వృద్ధురాలి పై దారుణానికి పాల్పడ్డారు. వైద్య పరీక్షల నిమిత్తం వృద్ధురాలును ప్రభుత్వాసుపత్రికి 108 సిబ్బంది,మేడ్చల్ పోలీసులు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులను మేడ్చల్ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story