- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెన్సార్ కోసం లంచం.. హీరో Vishal సంచలన ఆరోపణలు

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో విశాల్ సెంట్రల్ సెన్సార్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశారు. ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ కోసం తాను లంచం చెల్లించానన్నారు. సెన్సార్‌కు రూ.6.50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఈ అంశంలో చొరవ చూపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన డబ్బు పంపిన అకౌంట్ నెంబర్లను తన పోస్ట్‌కు జత చేశారు. హీరో దగ్గరి నుంచే లంచం వసూలు చేయడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి : హీరో Siddharth కు బిగ్ షాక్.. ప్రెస్‌మీట్ నుంచి తరిమిన నిరసనకారులు (వీడియో)
Next Story