- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > old crime > BREAKING: మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు.. రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం
BREAKING: మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు.. రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం
X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పోలీసులు రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిధ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లను డబ్బుతో ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మిర్యాలగూడ టౌన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మిర్యాలగూడ నుంచి కోదాడ వెళ్తున్న ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Next Story