- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం.. రియల్టర్ కిడ్నాప్.. ఆపై దారుణ హత్య
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 24న నగరంలోని చింతల్ వద్ద అదృశ్యమైన రియల్టర్ కుప్పం మధు దారుణ హత్యకు గురయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ వద్ద ప్రత్యర్థులు ఆయనను అత్యంత దారుణంగా హతమార్చారు. ఏకంగా పెద్ద బండరాయితో మోది కత్తితో పొడిచారు. హత్య అనంతరం నిందితులు మధు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మధును కిడ్నాప్ చేసిన వారే హత్య చేసి ఉంటారని వారు గుర్తించారు. మృతుడు మధు అదృశ్యమైన రోజు ఆయన వెంట ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కూడా మాయం అయ్యాయి. అయితే, మధు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అయి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.
Advertisement
Next Story