- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. చిన్నారితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆటోను, లారీ ఢీకొట్టగా ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా పట్టణంలోని సంతోషి మాత ఆలయం వద్ద భైంసా నుంచి నిర్మల్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న చిన్నారితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ముగ్గురిని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story