- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రైన్ కింద పడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య..
by Sumithra |
X
దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైలు పట్టాల పై ఎగువ EMU గూడ్స్ ట్రైన్ కింద పడి గుర్తు తెలియని 30-35 వయసు గల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం మృతుడు నలుపు జీన్స్ ప్యాంటు తెలుపు నలుపు గీతల డిజైన్ గల ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. మతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చురీలో భద్ర పరిచామన్నారు. ఈ కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోధిస్తున్నారు.
Advertisement
Next Story