- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: మాదాపూర్‌లో కాల్పులు కలకలం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ తుపాకీతో రాత్రి పది గంటలు దాటిన తర్వాత హల్‌చల్ చేశారు. ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ప్లాట్ విషయంలో సంజీవ రెడ్డి తుపాకీతో కొందరిని భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. తీవ్ర వాగ్వాదం అనంతరం సంజీవరెడ్డి గన్‌తో కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story