Crime News: రూమ్‌లో నగ్నంగా అక్కాతమ్ముడు.. తల్లి సడెన్ ఎంట్రీతో..

by samatah |   ( Updated:2022-09-22 12:19:06.0  )
Crime News: రూమ్‌లో నగ్నంగా అక్కాతమ్ముడు.. తల్లి సడెన్ ఎంట్రీతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకొని కన్నవారినే హతమార్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. థానే జిల్లాలోని నార్పోలిలో ఓ మహిళ తన కూతురితో కలిసి నివాసం ఉంటుంది. అయితే వీరి ఇంటి పక్కనే మహిళ మరిది వారు నివాసం ఉంటారు. కాగా, బాబాయ్ కొడుకుతో మహిళ కూతురు చాలా సన్నిహితంగా ఉండేది. ఆ సన్నిహితం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి తన తమ్ముడితో ఏకాంతంగా కలిసేది. అయితే ఇలా ఓ రోజు యువతి వాళ్ల అమ్మ బయటకు వెళ్లడంతో ఇద్దరూ అక్కా తమ్ముడు కలుసుకున్నారు. అనుకోకుండా ఇంటికి వచ్చిన మహిళ డోర్ ఓపెన్ చేయడంతో వారిని నగ్నంగా చూసి షాకైంది. ఇద్దరినీ గట్టిగా మందలించింది. ఆతర్వాత ఆ అక్కాతమ్ముడు కలుసుకోవడం చాలా కష్టమైంది. దీంతో ఇద్దరూ పథకం ప్రకారం యువతి తల్లిని దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం ఈఘటన మహారాష్ట్రాలో కలకలం సృష్టిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి :

భర్తను తల్లితో పంచుకున్న మహిళ.. సోదరికి కూడా ఛాన్స్

Crime News: దారుణం : భర్త ఫ్రెండ్‌తో రాసలీలలు.. ఆ నగ్న వీడియోలు తీసి మరి

Advertisement

Next Story