- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం
by Sridhar Babu |
X
దిశ, కూకట్ పల్లి : కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను సకాలంలో స్పందించిన బాలానగర్ పోలీసులు రక్షించారు. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన మంగమ్మ (45) మంగళవారం ఫిరోజ్ గూడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రైల్వే ట్రాక్ పై కూర్చున్న మంగమ్మను గమనించిన బాలానగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవీందర్, సుధాకర్ రెడ్డి సమయస్పూర్తితో వ్యవహరించి మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మంగమ్మ కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్పూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ రవీందర్, సుధాకర్ రెడ్డిలను సీఐ నరసింహరాజు అభినందించారు.
Advertisement
Next Story