- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
by Kalyani |

X
దిశ, ఇబ్రహీంపట్నం : కుంభమేళ వెళ్తుండగా విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం అదిబట్ల మున్సిపాలిటీ, కొంగరకలాన్ గ్రామానికి చెందిన సంపత్, మాజీ కౌన్సిలర్ వనం శ్రీనివాస్, చంద్రశేఖర చారి, ఉప్పుగూడకు చెందిన రమేష్, సాయి విశాల్, రజినీకాంత్ లు కలిసి ఈ నెల 12 న హైదరాబాద్ నుండి ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు కారులో బయలుదేరుతుండగా మార్గం మధ్యలో నిజామాబాద్, బాల్కొండ వద్దకు చేరుకోగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొంగర కాలన్ గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి మృతిచెందగా, మిగతా వారికి గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story