- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిమ్స్‌లో రెండో అంతస్తు నుంచి దూకిన రోగి సహాయకుడు..
by Aamani |

X
దిశ,ఖైరతాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెందిన పోషం హనుమండ్ల (80) అనారోగ్యంతో ఉండడంతో ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చారు. కల్లు తాగే అలవాటు ఉన్న రెండో కుమారుడు నారాయణ ఉన్నట్టుండి ఒక్కసారిగా అత్యవసర విభాగం రెండో అంతస్తు నుంచి దూకిన రోగి సహాయకుడు.. తలకు బలమైన గాయం కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు..సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story