- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎదురు ఎదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి
by Kalyani |

X
దిశ, చేవెళ్ల : షాబాద్ మండలంలోని అనంతరం గ్రామ రెవెన్యూ పరిధిలో గురువారం రెండు బైకులు ఎదురు ఎదురుగా ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడంపాడు గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్ (46) మృతి చెందాడని, మృతుడు పరిగి డిపో ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తున్నాడని తెలిపారు. కొత్తపల్లి బాలయ్య (60), రజినీకాంత్ (28) తీవ్ర గాయాలపాలయ్యారు. షాబాద్ నుంచి బోడంపాడు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని, అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story