- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెట్ పల్లి మండలంలో చిరుత కలకలం..?
by Sumithra |
X
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత పులి కలకలం రేపుతుంది. స్థానికుల కథనం ప్రకారం మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారులో ఆదివారం చిరుత సంచరించి ఓ శునకం పై దాడికి పాల్పడినట్లు చిరుత పులి ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు.
ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకాన్ని పరిశీలించారు. సమీపంలో చిరుత కాలి ముద్రలు కనబడడంతో దాన్ని సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నట్లు తెలిపారు. కాలి ముద్రలను బట్టి చూస్తే కచ్చితంగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తు ముమ్మరంగా తనిఖీలు చెప్పడతామని, గ్రామ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
Advertisement
Next Story