- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కులవృత్తే గౌడన్న ప్రాణం తీసింది
by Sridhar Babu |

X
దిశ,దేవరుప్పుల : తాడి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న మడూరు గ్రామానికి చెందిన గూడ ఉప్పలయ్య రోజువారి వృత్తిలో భాగంగా ఆదివారం తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని KGKS జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story