- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నా చెల్లెలు మధ్య అక్రమ సంబంధం.. వ్యతిరేకించినందుకు సవతి తల్లీ హతం
దిశ, వెబ్‌డెస్క్: అన్న చెల్లెలు మధ్య ఉన్న అక్రమసంబందాన్ని వ్యతిరేకించినందుకు ఇద్దరు కలిసి సవతి తల్లిని హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతి సింగ్ అనే మహిళకు మూడో వివాహం చేసుకుంది. ఆమె తన భర్త, పిల్లలతో కలిసి సదర్ కొత్వాలి ప్రాంతంలో బంధు విహార్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శాంతి సింగ్‌ను హత్య చేసిన పూజ ఆమె మూడోవ భర్త కూతురు, మరో నిందితుడు శివం.. ఆమె రెండో భర్త కుమారుడు.
సవతి సోదరులు అయిన పూజ, శివం ప్రేమించుకుని అక్రమ సంబంధం కలిగి ఉన్నారు. ఇది గమనించిన సవతి తల్లీ శాంతి సింగ్ వారిని మందలించింది. అలాగే పూజకు మరొకరితో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు. దీంతో అన్నా చెల్లెల్లిద్దరు కలిసి సవతి తల్లిని దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ పూజ మొబైల్ కాల్ వివరాల ఆధారంగా పోలీసులు శివమ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.