- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణంగా ఓ వ్యక్తిని చంపిన కుక్కలు.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో కుక్కల దాడిలో చాలా మంది ప్రాణాలు కొల్పోతున్నారు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరిపై దాడులు చేస్తూ కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తిపై అరడజన్‌కు పైగా కుక్కలు దాడి చేసి అతన్ని చంపాయి. వివరాల్లోకి వెళితే..
అలీఘర్‌లోని థానా సివిల్‌లైన్ ప్రాంతంలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని పార్కులో తిరుగుతున్న ఓ వృద్ధుడిపపై కుక్కలు ఒకదాని తర్వాత మరొకటి వచ్చి గుంపుగా దాడి చేశాయి. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వీడియోలో కుక్కలు వ్యక్తిపై దాడి చేస్తూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.
#Aligarh #DogMenance
— Dr. Sandeep Seth (@sandipseth) April 16, 2023
CCTV footage of the painful death of a person due to dog attack emerged.
More than half a dozen #dogs attacked a person in the Aligarh Muslim University campus of Thana Civil Line area of Aligarh, which killed the person on the spot. pic.twitter.com/5XedupSu90