- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంతుసేవాలాల్ గుడి వద్ద ఘర్షణ
by Sridhar Babu |

X
దిశ,మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు అనంతాదిలో సంతు సేవాలాల్ దేవాలయం నెలకొల్పారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంతుసేవాలాల్ గుడి నిర్మాణం కోసం పూనుకున్నారు. ఈ క్రమంలో శంకర్ నాయక్ ఓడిపోయిన తర్వాత గిరిజన నాయకులు సేవాలాల్ గుడికి రావద్దంటూ తేల్చారు. శుక్రవారం పోలీసులు గేటుకు తాళం వేశారు. దాంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నేతలకు ఘర్షణ నెలకొంది. దాంతో పోలీసులు సర్దిచెప్పి ప్రశాంత వాతావరణాన్ని తీసుకువచ్చారు.
సంతులాల్ జయంతి వేడుకలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంతు లాల్ సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరుకావాలని కోరారు.
Next Story