- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిజాం సాగర్ కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
by Aamani |

X
దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఏరియా లోని నిజాం సాగర్ కెనాల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఆ వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుని ఒంటిపై నలుపు రంగు ఆఫ్ హాండ్స్ టీషర్ట్, సిమెంట్ రంగు నైట్ ప్యాంటు ఉన్నాయి. ఈ గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఆచూకీ వివరాలు తెలిసినవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు ఇంద్రకరణ్ రెడ్డి, గోవింద్, మహేష్ లు తెలిపారు.
Next Story