- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వరద కాలువ లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..పొలీసుల కీలక సందేశం..
by Aamani |

X
దిశ,కోరుట్ల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరావుపేట గ్రామ శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామ శివారులో గల ఎస్సారెస్పీ వరద కాలువలో పంప్ హౌస్ వద్ద ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. దాదాపుగా 50 సంవత్సరాలు ఉన్నట్లుగా లేత వంకాయ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉండి కొంత తెలుపు రంగు గడ్డం ముఖం నలుపు రంగు, ఎత్తు అందాద 5.6' ఆనవాళ్ళతో ఉందని ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టి నట్లయితే సీఐ మెట్ పల్లి నిరంజన్ రెడ్డి 8712656819,ఎస్సై ఇబ్రహీంపట్నం 8712656795 నెంబర్లకి సమాచారం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎస్సై తెలిపారు.
Next Story