- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్నం లేకుండా కూర చేసినందుకు భార్యను చంపిన భర్త

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో అన్న లేకుండా కూర చేసినందుకు ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ విచిత్ర సంఘటన ఒడిశాలోని సంబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర వండి అన్నం వండనందుకు భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. మాటా మాటా పెరిగి భర్త కోపంతో భార్యను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. తల్లి మృతదేహం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story