- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాకిస్తాన్‌లో మ్యాచ్.. బాచుపల్లిలో బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(PSL) కోసం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారినుంచి దాదాపు రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బెట్టింగ్‌లను నేరంగా పరిగణిస్తూ.. ముఠాలపై పోలీసులు నిఘా పెడుతూ.. బెట్టింగ్‌లను అరికడుతున్న విషయం తెలిసిందే.
Next Story