- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ నిర్వాసితులు.. భారతీయులు కాదా : రామకృష్ణ
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గండికోట నిర్వాతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుపాలని అన్నారు. పునరావాసం కల్పించకుండా నీటితో ముంచాలనుకోవడం కక్షపూరిత చర్య అన్నారు. గండికోట నిర్వాసితులు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. వెంటనే పునరావాసం, ప్యాకేజీ కల్పించి బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story