- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీపీఐ నేత రామకృష్ణ అరెస్ట్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పోలవరం పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ యాత్రకు అనుమతి లేదంటూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సీపీఐ శ్రేణులకు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను రాజమండ్రిలోని హోటల్‌లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పోలీసుల చర్యను ఖండిస్తూ నేడు ఉదరయం 11 గంటలకు పోలవరం పనుల పరిశీలనకు వెళ్తామని సీపీఐ నేతలు తెలిపారు.
Next Story