ఇరు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ విమర్శలు

by srinivas |
CPI Leader Ramakrishna
X

దిశ, వెబ్‎డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపక పోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దసరా పండుగ నుంచైనా ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed