- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా వ్యాక్సిన్ ఉచితం : సీఎం పినరయి
by sudharani |

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోనికి రానున్నదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అందుకు అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించునుందని తెలిపారు. అయితే, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ముందుగా అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Next Story