- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నర్సుతో.. తాను పొరబాటు చేశానని ఏడ్చాడు
X
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతుంటే.. అతను మాత్రం కరోనాను చాలా ఈజీగా తీసుకున్నాడు. కరోనా సోకిన వ్యక్తి ఇచ్చిన పార్టీకి హాజరై చివరకు కరోనా బారిన పడి ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. అమెరికాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయమేమిటంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి కోవిడ్ -19 పేరిట పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి ఇతను హాజరయ్యాడు. అనంతరం అతనికి కూడా కరోనా సోకింది. దీంతో అతను శాన్ ఆంటోనియో అనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని నర్సుతో.. తాను తమ ఫ్రెండ్ ఇచ్చిన కరోనా పార్టీకి హాజరై పొరపాటు చేశానంటూ ఏడ్చేశాడంట.
Advertisement
Next Story