- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జార్ఖండ్ మాజీ సీఎంకు.. ఆయన భార్యకు..
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ వదలడంలేదు. సాధారాణ వ్యక్తుల నుంచి అసాధారణ అన్న తేడానే లేదు. ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత, రాజ్యసభ సభ్యులు శిబుసోరెన్ కు కరోనా సోకింది.
గతకొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండగా ఆయనకు పరీక్షలు చేయగా టెస్టుల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా ఆయన భార్య రూపి సోరెన్ కు కూడా కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్ లో వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిలో 17 మందికి కరోనా సోకిన విషయం విధితమే.
Advertisement
Next Story