- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతుండటంతో.. ప్రజలు తీవ్ర భయాంందోళనకు గురవుతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ చైర్మన్ పాల్గొనకపోవడం తిరుమల ఆలయ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం. శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Next Story