- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్!

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేక మంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడటంతో సామాన్య జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ కరోనా బారిప పడినట్టు సమాచారం. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ.. చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఇంకా సుడిగాలి సుధీర్ ఇంకా స్పందించలేదు. ఇక అతడు ఇటీవల పలు షూటింగ్‌ల్లో పాల్గొనగా.. ఆయన్ను కలిసిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం.
Next Story