- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
70 వేల డాలర్లతో కరోనా కిట్లు: కేటీఆర్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో 70 వేల డాలర్లతో కరోనా కిట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకితే ముందు మానసికింగా ధైర్యంగా ఉండాలన్నారు. తెలంగాణలో 72 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారన్నారు. సేవలందిస్తున్న వైద్యులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి చెప్పారు.
Next Story