- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోవిడ్ పరిశీలనకు తనిఖీ బృందాలు
by Aamani |
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్:
క్షేత్ర స్థాయిలో కోవిడ్-19ను పరిశీలించేందుకు ఏర్పాటైన తనిఖీ బృందాలు ఏకకాలంలో వాటి తనిఖీలను బుధవారం ప్రారంభించాయి. కోవిడ్ బాధితుల గుర్తింపు పరీక్ష విధానం, చికిత్సలు, అనుమానితుల ట్రేసింగ్ వంటి అంశాలపై ఆయా పీహెచ్‌సీల వైద్యులు,సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొత్త కేసులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని వారు సూచించారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ అంశంపై సిబ్బందితో రాష్ట్ర అబ్జర్వర్ సయీదొద్దిన్ సుమారు మూడు గంటలపాటు సమీక్షించారు. ఇంకా అవసరమైన సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ఆరోగ్య కమిషనర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఏక కాలంలో నిర్మల్,ఆదిలాబాద్,మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో ఈ తనిఖీలను నిర్వహించారు.
Advertisement
Next Story