- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చక్కెర ఫ్యాక్టరీలో ముగ్గురు వ్యక్తులకు కరోనా
by vinod kumar |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరు కొత్తకోటలో నివాసం ఉంటుండగా మరొకరు కర్మాగారంలోనే ఉంటున్నారు. కర్మాగారంలో కార్మికులకు కరోనా సోకడంతో మిగతా కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే కొత్తకోటలో కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలలో అధికారులు కాంటాక్ట్ కేసులను గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే కర్మాగారంలో కూడా కార్మికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Advertisement
Next Story