ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా.. క్వారంటైన్‌కు తరలింపు

రెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని బాన్సువాడలో హోం క్వారంటైన్‌కు తరలించినట్టు ఆరోగ్య బోధకులు దస్థిరాం తెలిపారు. బాధితులంతా ఒకే కుటుంబం వారు కావడంతో సరైన వసతుల కోసం బాన్సువాడకు తరలించినట్టు ఆయన వివరించారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారుల సలహాల మేరకు చికిత్స తీసుకుంటే త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement