- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా
by Anukaran |

X
దిశ, మధిర: ఖమ్మం జిల్లాలో కరోనా కోరలు చాచుతోంది. దాని కోలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగో మధిర మండలం మాటూరుపేట పీహెచ్ లో 18 మందికి కరోనా రాపిడ్ టెస్ట్ లు చేయగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇందులో మల్లారం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Next Story