- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంటర్ బోర్డులో కరోనా కలకలం!
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా ఇంటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా సోకినట్లు సమాచారం. దీంతో ఇంటర్ బోర్డు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారంట. రీవాల్యుయేషన్, రీ-కౌంటింగ్ పై కరోనా ప్రభావం చూపే అవకాశముంది. అదేవిధంగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
Next Story