- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వామ్మో ఒకే రోజు అన్ని కేసులా.. కుత్బుల్లాపూర్ ను కుదిపేస్తున్న కరోనా

X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు నెలలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చేది. అయితే శుక్రవారం ఈ మహమ్మారి కుత్బుల్లాపూర్ ను కుదిపేసింది. బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీ లో ఓ విద్యార్థికి కరోనా ఉందనే అనుమానంతో పరీక్షలు చేశారు.
ఇలా ఆ విద్యార్థిని కలిసిన వారందరినీ పరీక్షలు చేయడం ప్రారంభించారు. మొత్తం 25 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు వైద్యాధికారిని నిర్మల తెలిపారు. ఈ నేపద్యంలో కళాశాలకు పూర్తిగా సెలవు ప్రకటించారు.
Next Story