- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రమశిక్షణ లేదని కానిస్టేబుల్ సస్పెన్షన్
by Aamani |
దిశ ఆదిలాబాద్: క్రమశిక్షణ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ క్రమం తప్పాడు. అతడు చేసిన పనికి ఏకంగా ఉద్యోగానికే ఎసరు పడింది. వివరాళ్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. సుధీర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా.. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు.
Advertisement
Next Story