- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాను జయించిన కానిస్టేబుల్
by vinod kumar |

X
దిశ, మెదక్: జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ పోలీస్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయి ట్రైనింగ్‌కు వెళ్లాడు. శిక్షణలో ఉండగానే కరోనా సోకడంతో గాంధీలో చేర్చారు. కొన్ని రోజుల్లోనే కరోనాను జయించి మళ్లీ పోలీసు శిక్షణలో చేరాడు. కరోనా అంటే భయపడవద్దని.. భయాన్ని వీడి కరోనాను ఎదిరించాలని సత్యనారాణ అన్నారు.
Next Story